Saturday, 7 March 2026

డిజిటల్ అరెస్ట్’❓ ఎవరైనా నిజంగా మిమ్మల్ని ఆన్‌లైన్‌లో అరెస్టు చేయగలరా?

 


“‘డిజిటల్ అరెస్ట్ ఎవరైనా నిజంగా మిమ్మల్ని ఆన్లైన్లో అరెస్టు చేయగలరా?

 

🚫 లేదు. ఇది సైబర్ మోసం. స్కామర్లు RBI, పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థల పేర్లను దుర్వినియోగం చేసి ప్రజలను భయపెట్టి డబ్బు చెల్లించమని లేదా వ్యక్తిగత వివరాలను పంచుకోవాలని భయపెడతారు.

 

🧠 గుర్తుంచుకోండి:

  ఆడియో / వీడియో కాల్స్ లేదా మెసేజ్ ద్వారా అరెస్ట్ జరగదు

ఆర్థిక/వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు

కాలర్ యొక్క ప్రామాణికతను ఎల్లప్పుడూ ధృవీకరించండి

సందేహం ఉంటే మీ బ్యాంకును సంప్రదించండి

 

🛡️సమాచారం తెలుసుకోండి సురక్షితంగా ఉండండి.

📞 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు లేదా 🌐 www.cybercrime.gov.in కు వెంటనే ఫిర్యాదు చేయండి

 

మరింత సమాచారం కోసం దయచేసి https://rbikehtahai.rbi.org.in/telugu/index.html పై క్లిక్ చేయండి

 

ఆర్‌‌‌బీఐ చెపుతోంది ... విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!


డిజిటల్ అరెస్ట్’❓ ఎవరైనా నిజంగా మిమ్మల్ని ఆన్‌లైన్‌లో అరెస్టు చేయగలరా?

  “‘ డిజిటల్ అరెస్ట్ ’ ❓ ఎవరైనా నిజంగా మిమ్మల్ని ఆన్ ‌ లైన్ ‌ లో అరెస్టు చేయగలరా ?   🚫 లేదు . ఇది సైబర్ మోసం . స్కామర్లు RBI...